జ్ఞాపకాలు – జయలలితపై శోభన్ బాబు ఏమన్నారో తెలుసా..!
జయలలితతో నటించినది కొన్ని చిత్రాలే అయినా, హీరో శోభన్ బాబుతో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని గతంలో శోభన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను నటుడిగా అవకాశాలు పొందే నాటికే జయలలిత పెద్ద స్టార్ అని, ఆమెతో నటించాలని ఎనిమిదేళ్లు ఎదురు చూశానని చెప్పుకున్నారు. ఆమెను చూడాలని తపించే వాడినని, ఓ...
6 December, 2016