ఫ్లాష్ ఫ్లాష్… రాజకీయాల్లోకి తారక్ ఎంట్రీ ఖరారు?
ఒకే రోజు తొమ్మిది చిత్రాలను ప్రారంభించి సంచలనం సృష్టించిన నందమూరి తారకరత్న, బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఆశించిన విజయాన్ని అయితే సొంతం చేసుకోలేకపోయాడు. హీరో రేంజ్ నుండి విలన్ కు మారినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. దీంతో తన దృష్టిని రాజకీయాల వైపుకు మరల్చినట్లుగా సినీ పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
గత కొంత కాలంగా...
30 November, 2016