Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu-Andhra
Page 60
Telugu-Andhra
ఏపీకు మూడు రాజధానులు, రెండు రాజన్న రాజ్యాలు… ఇద్దరు దైవదూతలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రాజధాని సరిపోదు మూడు ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో నిర్ణయించారో కానీ ఇప్పటి వరకు అసలు రాజధానే లేకుండా పోయింది. అయితే రాజధాని మాత్రమే కాదు వైఎస్ షర్మిల రాకతో ఇప్పుడు ఏపీ ప్రజలకు రెండు ‘రాజన్న రాజ్యాలు’ కూడా అడగకుండానే లభిస్తున్నాయి. అలాగే ఏపీని, ప్రజలను కాపాడేందుకు ఒక దైవదూత...
23 January, 2024
షర్మిల మొదలుపెట్టారు… వైసీపి ఇంకా ఎప్పుడు?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపడుతూనే అన్న జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నేటి నుంచి...
23 January, 2024
ఏపీ ఎన్నికలలో గేమ్ చేంజర్ ఎవరు?
ఇంతకాలం ఏపీలో వైసీపి వెర్సస్ టిడిపి, జనసేనలు అన్నట్లు సాగేది. ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా ఎంట్రీ ఇచ్చారు. టిడిపి, జనసేనల పొత్తులతో అలాగే ఈసారి రాష్ట్రంలో...
23 January, 2024
ఏపీలో వింత రాజకీయాలు…అయినవారే ప్రత్యర్థులు.!
వైస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలిగా ఏపీ పాలిటిక్స్ లోకి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లుకొడుతుంది....
22 January, 2024
జగన్, షర్మిల పై కూడా అటువంటి విమర్శలే చేస్తారా..?
ఏపీ పాలిటిక్స్ లో వైస్ షర్మిల రీఎంట్రీ తో వైస్ జగన్ పరిస్థితి "పేనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది." వైసీపీ ప్రభుత్వం మీద కానీ...
22 January, 2024
అన్నా చెల్లెలు రాజకీయ డ్రామా రక్తి కట్టిస్తే నష్టపోయేది ఎవరు?
నేడు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే ఊహించిన్నట్లే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఆమె మ్యాచ్ ఆడక తప్పని...
21 January, 2024
షర్మిల ఫస్ట్ పంచ్: రాజ్యాంగానికి విలువే లేకుండా పోయింది!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన వైఎస్ షర్మిల శనివారం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నా...
21 January, 2024
టిడిపి, జనసేనలలో కూడా అసమ్మతి సెగలు.. చల్లార్చుకోకపోతే…
నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పులు, చేర్పులతో వైసీపీలో అసమ్మతి సెగలు రగులుతుంటే, ‘రా కదిలి రా...’ సభలలో చంద్రబాబు నాయుడు మండపేట, అరుకు టిడిపి అభ్యర్ధులను ప్రకటించడంతో ఇప్పుడు...
21 January, 2024
షర్మిల సెంటిమెంట్: అధికార పార్టీకి శాపంగా…ప్రతిపక్ష పార్టీకి వరంలా…!
జగనన్న వదిలిన బాణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటనలు ముగించుకుని తిరిగి విసిరినవారి ఎదుటే బాణమై నిలవనున్నారు వైస్ షర్మిల. సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే రంగాలలో రాజకీయ...
20 January, 2024
నెల రోజుల పాలనలోనే రేవంత్ రెడ్డి ముద్ర వేయగలిగారు కానీ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోలాగే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధి నిలిచిపోతుందని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు గట్టిగా వాదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిశ్రమలు,...
20 January, 2024
అంబేడ్కర్ విగ్రహంతో పాపాలు కడిగేసుకోవచ్చా?
ఈ నాలుగున్నరేళ్ళలో జగన్ ప్రభుత్వం చేసిన పనులలో కనబడుతున్నది ఒకే ఒక్కటి. అదే... విజయవాడలో రూ.404 కోట్లు వ్యయంతో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ అంబేడ్కర్...
19 January, 2024
ముహూర్తం ఖరారు: ఎవరికి షర్మిలకా… వైసీపికా?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన వైఎస్ షర్మిల ఈ నెల 21వ తేదీన విజయవాడకు వచ్చి పార్టీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ముహూర్తం ఆమె ఏపీ కాంగ్రెస్...
19 January, 2024
షర్మిల పావుగా మారారా… పావులు కదుపబోతున్నారా?
ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించి గద్దె దించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగా వైఎస్ షర్మిలని ఏపీకి రప్పిస్తున్నారని నేడు ఆత్మసాక్షి ఘోషించింది. రేపు వైసీపి నేతలు ఘోషించకమానరు....
19 January, 2024
లోకంలో అందరూ చెడ్డవాళ్ళే! జగన్ ఒక్కరే….
జగన్ సంధించిన బాణం వెనక్కు తిరిగి వచ్చి ఆయన గుండెల్లోనే గుచ్చుకోబోతోంది. పైకి చెప్పుకోలేని నొప్పి, బాధని ఎల్లకాలం పంటిబిగువున భరించడం చాలా కష్టమే. కనుక జగన్...
19 January, 2024
అక్క చెల్లెమ్మలకు ఆస్తి ఇచ్చారట… మరి సొంత చెల్లికి?
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లి ప్యాలస్‌లో బటన్ నొక్కి మహిళలకు పావలా వడ్డీ రుణాల రీయింబర్స్మెంట్ కింద రూ.46.9 కోట్లు విడుదల చేశారు. ఈ...
18 January, 2024
కాపులను జగనే టిడిపి, జనసేనలకు అప్పగించేస్తున్నారే!
టిడిపి, జనసేనలు కలిస్తే రాష్ట్రంలో కాపు సామాజికవర్గం అంతా వాటివైపు వెళ్ళిపోతే వైసీపి నష్టపోతుందనే భయంతో వాటిని కలవకుండా ఉంచేందుకు వైసీపి చేయని ప్రయత్నం లేదు. కానీ...
18 January, 2024
తండ్రి “ఆశయం” కోసం ఒకరు…తండ్రి “చావుకి న్యాయం” కోసం మరొకరు…!
గతంలో చంద్రబాబు 23 మంది వైసీపీ నాయకులను టీడీపీ పార్టీలోకి ఆహ్వానించి వారిలో కొందరికి పదవులు కూడా కట్టబెట్టారని అందుకనే 2019 లో జరిగిన ఎన్నికలలో టీడీపీ...
17 January, 2024
అయినా మనల్ని నమ్మి పెట్టుబడులు ఎవరు పెడతారు?
తెలంగాణలో పరిశ్రమలు, ఐటి కంపెనీలకు కరువు లేదు. అయినా కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు, పరిశ్రమల కోసం దావోస్, ప్రపంచ ఆర్ధిక సదస్సుకు వెళ్ళారు. తనతో...
17 January, 2024
ఇక్కడ అన్ని రకాల రాజకీయాలు జరుగును!
ఏపీలో వైఎస్ షర్మిల రాకతో రాజకీయ బలాబలాలు మారబోతున్నాయి. చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి చేయించి ఆమెను ఏపీ కాంగ్రెస్, ఏపీ రాజకీయాలలోకి రప్పించారని, ఆమె...
17 January, 2024
టిడిపి, వైసీపిలు దెబ్బ తీసుకుంటుంటే మోడీ వద్దంటారా?
సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై విస్తృత ధర్మాసనానికి పంపాలనే నిర్ణయంపై అప్పుడే రాజకీయ విశ్లేషణలు మొదలైపోయాయి. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం దీనిపై స్పష్టమైన తీర్పు చెప్పకుండా...
17 January, 2024
టిడిపి, జనసేనల సీట్ల సర్దుబాట్లకు బ్రేకులు వేస్తున్నది ఎవరు?
టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకుని ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నాయి. కనుక రెండు పార్టీల మద్య సీట్ల సర్దుబాట్లు, ఉమ్మడి మ్యానిఫెస్టోపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ శనివారం...
14 January, 2024
మాటలు నేర్చిన చిలక… ఫ్రెండ్లీ రాజకీయాలు భలే ఉన్నాయే!
జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల ఆయన అమితంగా ద్వేషించే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి కొడుకు రాజారెడ్డి పెళ్ళికి ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో...
13 January, 2024
ముద్రగడ ఏపీని కాపు కాస్తారా… టికెట్ కోసం బలిచేస్తారా?
కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడుగా పేరు సంపాదించుకున్న ముద్రగడ పద్మనాభం, ఆ పేరుని ఇప్పుడు తన కుటుంబానికి రాజకీయ లబ్ధి కలిగించేందుకు వాడుకోవాలని ప్రయత్నిస్తుండటం చూసి బహుశః...
11 January, 2024
కోర్టులు, కేసులు మనకి కొట్టిన పిండే… అయినా బాబుని ఏమీ చేయలేక పోయామే?
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు కావస్తోంది. అమరావతి నిర్మించలేక మూడు రాజధానులు ఏర్పాటు చేయలేక చేతులెత్తేసింది. పోలవరం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుంది. ఉన్న పరిశ్రమలు...
10 January, 2024
షర్మిలపాటు కేసీఆర్ కూడా ఏపీకి… అవసరమా?
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌లో అడుగుపెట్టలేక మహారాష్ట్రవైపు పయనించింది. కానీ ఏపీ రాజకీయాలలో వైఎస్ షర్మిల సడన్ ఎంట్రీ ఇస్తుండటంతో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి...
10 January, 2024
“ఓట్లు చీల్చే రాజకీయాలా”..? షర్మిల రీఎంట్రీలో ‘మరో కోణం’.!
అన్న వదిలిన బాణంగా ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టిన వైస్ షర్మిల ఏపీలో తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకోవడంతో అన్న వదిలించుకున్న బాణంలా తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయారు....
9 January, 2024
చంద్రబాబు, పవన్ కలవాల్సింది ఈసీని కాదేమో?
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు దేశంలో ఏ వ్యవస్థలకైనా ప్రధాని నరేంద్రమోడీ ఆజ్ఞ అవసరమే అంటే అతిశయోక్తి కాదు. మోడీ వద్దనుకుంటే ఈడీ కేసీఆర్...
9 January, 2024
వైసీపి మూడో జాబితాలో బలిపశువులు ఎవరో?
ఏపీ సిఎం జగన్ ఈ నెలాఖరులోగా వీలైతే సంక్రాంతి పండుగ లోగానే వైసీపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులని ప్రకటించేయాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే రెండు విడతలలో...
9 January, 2024
Page 60 of 65
1
…
58
59
60
61
62
…
65
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
List Of Titles On OTT This Week!
21 September, 2026
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story