కల్వకుంట్ల కవిత సీన్ రిక్రియేషన్ చేస్తున్నారా?
పోలీసులు ఒక నేరం జరిగిన తీరుని, దాని స్వభావాన్ని అర్థం చేసుకొని, నేరస్తులను సాక్ష్యాధారాలతో సహా కోర్టులో దోషులుగా నిరూపించేందుకు ‘క్రైమ్ సీన్ రిక్రియేషన్’ చేస్తుంటారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ప్రస్తుతం అదేవిధంగా ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు.
ముందుగా హరీష్ రావుని తర్వాత అన్నని, తర్వాత తండ్రిని నిందించి విమర్శించడం ప్రారంభించారు. తద్వారా...
19 May, 2026