Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 227
Telugu
‘అతడు’ అతడినీ మెప్పించిందట..!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా 'అతడు' తెలుగు సినిమా చరిత్రలో ఒక 'క్లాసిక్' మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా విడులయ్యి ఇప్పటికి 19 ఏళ్ళు పూర్తయినప్పటికీ బుల్లితెర మీద ఈ సినిమా కనిపిస్తే మళ్ళీ వీక్షించే ప్రేక్షకుల సంఖ్య అదే స్థాయిలో కొనసాగుతుంది అంటే అతి శయోక్తి కాదు. అతడు సినిమాకు అటు...
12 August, 2024
ఒక్కరి కోసమే వేట…ఆ ఒక్కరేవరు.?
తెలంగాణలో టీడీపీ పరిస్థితి చూస్తుంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా మారింది. టి. టీడీపీ కి అభిమాన బలం మెండుగా ఉన్నా, రాజకీయ భవిష్యత్ స్పష్టంగా...
12 August, 2024
‘హింసే’ వైసీపీ రాజకీయమా?
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలందరి వ్యక్తిగత భాగోతాలు ఒక్కొక్కటిగా బాహ్య ప్రపంచం ముందుకు వస్తున్నాయి. అయినా వైసీపీ నేతలలో...
12 August, 2024
కొడాలి నానికి ఏర్పాట్లు మొదలయ్యాయట?
గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని లోపల వేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయా?అంటే అవుననే అంటున్నారు టిడిపి నేతలు. శాసనసభలో చంద్రబాబు నాయుడుని దారుణంగా అవమానించడం, మీడియా ముందు...
11 August, 2024
వ్యసనంగా మారుతున్న సోషల్ మీడియా!
సినిమాలలో హీరోయిన్లు పొట్టి దుస్తులు వేసుకొని అందాల ప్రదర్శన చేసే దశ లిప్ లాకుల దశలు దాటి ఇప్పుడు ‘ఇంటిమేట్ సీన్స్’ కూడా చేసేస్తున్నారు. భార్యాపిల్లలు ఉన్న హీరోలు...
11 August, 2024
అందరికీ అందుబాటులో ముఖ్యమంత్రి… దటీజ్ చంద్రబాబు
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలస్‌కి కూతవేటు దూరంలోనే అమరావతి రైతులు నాలుగేళ్ళపాటు ఆందోళన దీక్షలు చేసినా పట్టించుకోలేదు. తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొని...
11 August, 2024
రేవంత్ విదేశీ పర్యటన: బిఆర్ఎస్ హడావుడే ఎక్కువ?
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బృందం పది రోజులు అమెరికా పర్యటన ముగించుకొని అక్కడి నుంచి నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకుంది. నేడు అక్కడి...
11 August, 2024
తెలంగాణ టిడిపి… చంద్రబాబు లెక్కలేమిటో?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టిడిపి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో టిడిపిని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు...
11 August, 2024
పవన్ కళ్యాణ్‌తో దువ్వాడ పోలికా… యాక్!
పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ ముఖ్య నేతలందరూ ఆయన మూడు పెళ్ళిళ్ళ గురించి ఎంత దారుణంగా మాట్లాడారో...
11 August, 2024
ఫస్ట్ ఛాన్స్ తో ‘గోల్డెన్ లెగ్’ ఆ తరువాత..?
సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలగడానికి ఎంతోమంది ఫాషన్ గా ఈ గ్లామర్ ఫీల్డ్ కు వస్తుంటారు. అయితే వచ్చిన ప్రతివారు సినీ రంగంలో తమను తాము...
10 August, 2024
దువ్వాడ వైరల్ స్టోరీ: సొంత మీడియాలో చోటే లేదా!
“ఇవాళ్ళ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ న్యూస్ ఛానల్ చూసినా మా గురించి వార్తాలే... ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా మా గురించి వార్తలే... మా...
10 August, 2024
కడిగిన ఆణిముత్యం బయటకు వస్తున్నారటగా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులు ఒకరొకరుకరుగా తీహార్ జైలు నుంచి విముక్తి పొందుతున్నారు. అప్రూవర్లుగా మారినవారందరూ ముందుగా బయటకు వచ్చేశారు. తర్వాత నిందితులుగా ఉన్న...
10 August, 2024
సింహం అసెంబ్లీకి వచ్చి గర్జించాలట!
సింహం... అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు చాలా భయపడుతున్నారు. కానీ అలా చెప్పుకోలేరు కనుక తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో...
10 August, 2024
మాధురి మహాపతివ్రత… మా ఆవిడ గయ్యాళి!
జగన్ చిన్న పిల్లోడు, సౌమ్యుడు, చాలా మంచివాడు అంటూ తన పార్టీలో ఎవరెవరిని సర్టిఫై చేశారో వారందరూ మంచి ‘కళాపోషకులే’ అని నిరూపించుకున్నారు. అలా జగన్ చేత...
10 August, 2024
జగన్‌కు భయం పోయిందా… ఇంతగా రెచ్చిపోతున్నారు?
ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కసారిగా జగన్‌తో సహా వైసీపిలో అందరూ సైలంట్ అయిపోయారు. అయితే ఓటమి వలన ఏర్పడిన నిశబ్ధం కాదు... ఇకపై...
10 August, 2024
రెండు జాతీయ పార్టీలకు ‘చెల్లెళ్ళే’ ఆయుధాలా.?
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో " చెల్లెళ్ళ" పాత్ర చాల కీలకంగా మారిపోయింది. వైసీపీ, బిఆర్ఎస్ పార్టీల కు చెల్లెళ్ళ రూపంలో అనుకోని విపత్తు వచ్చిపడిందనే చెప్పాలి....
10 August, 2024
ఇప్పుడు అంబేడ్కర్ పేరుతో రాజకీయాలా?
జగన్ అధికారంలో ఉన్నన్నాళ్ళు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటూ కూనిరాగం తీశారు. కొన్ని మంత్రి, ఎమ్మెల్యే పదవులు ఆ వర్గాలకు...
10 August, 2024
వైసీపీలో ఒక్కొక్కరికి ఒక్కో ‘చీకటి’ చరిత్ర..!
అధికారంలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడి, ప్రతిపక్షంలోకి రాగానే ప్రవచనాలు వల్లెవేస్తున్న వైసీపీ నేతలు గురివింద గింజ మాదిరే తమ కింద ఉన్న మచ్చను చూడలేకపోతున్నారు. సొంత...
10 August, 2024
కేటీఆర్ అన్నీ చెప్పేస్తున్నారు… బాపూకి తెలుసో లేదో?
లోకం అంతా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కి ఐటి కంపెనీలను తెచ్చారని, ఐటి రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఒప్పుకుంటుంది ఒక్క కేసీఆర్ తప్ప. సమైక్య రాష్ట్రంలో...
9 August, 2024
శుభమాని చై-శోభిత పెళ్ళిచేసుకోబోతుంటే…
సినీ, రాజకీయ తదితర రంగాలలో ఉన్నవారు వాటిని పూర్తిగా వదిలేసినా మళ్ళీ వాటి గురించే ఆలోచిస్తుంటారు ఏదో ఓ సందర్భంలో వాటి గురించే మాట్లాడుతుంటారు. ఆ కోవకు చెందిన...
9 August, 2024
ఇది ఆళ్ళతో ఆగేది కాదు… ఆరంభం మాత్రమే?
ఎన్నికలలో వైసీపికి కనీసం గౌరవప్రదమైన సీట్లు అంటే ఓ 30-40 గెలుచుకుని ఉండి ఉంటే నేడు ఖచ్చితంగా ఆ పార్టీ పరిస్థితి మరోవిదంగా ఉండేది. కానీ కేవలం...
9 August, 2024
ఈ పొరపాటు ఎవరి పద్దులో… కాంగ్రెస్, బిఆర్ఎస్?
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మరో 50 ఏళ్ళ వరకు తాగునీటికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో కేసీఆర్ హయాంలో నాగార్జున సాగర్ సమీపంలో సుంకీశాల వద్ద...
9 August, 2024
అబద్దాలు చెప్పడం నాకు ఇష్టం లేదు అందుకే…
ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే 2 నెలలవుతోంది. కానీ టిడిపి కంటే వైసీపి గురించే రోజూ ఏదో చెప్పుకోవలసి వస్తోంది. జగన్ ప్యాలస్‌లో...
9 August, 2024
కల చెదిరింది…కథ మారింది..!
సూపర్ స్టార్ కృష్ణ , విజయనిర్మల నటించిన దేవదాస్ సినిమాలోని ఈ పాట "కల చెదిరిందా ..కథ మారిందా"? ఇప్పుడు జగన్, కేసీఆర్ లకు కరెక్టుగా సరిపోతుంది....
9 August, 2024
చంద్రబాబు, జగన్ పవర్ ప్లే స్టార్ట్ అయ్యిందా?
జగన్ ఢిల్లీ ధర్నాకు వైసీపి చెప్పిన కారణం ఒకటికాగా అసలు కారణం వేరే ఉంది. అదే... కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడం. కాంగ్రెస్ మిత్రపక్ష నేతలు జగన్‌కు సంఘీభావం...
9 August, 2024
శ్వేత పత్రాలంటే తెల్లకాగితాలు కాదు..!
కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నాటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆయా శాఖల మంత్రులు ఒక్కో శాఖ మీద సమీక్షలు జరిపి వాటి తాలూకా...
9 August, 2024
ఎదో తేడాగా ఉందే.! పుష్ప తగ్గాల్సిందేనా?
మెగా vs అల్లు మధ్య చాలాకాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తూ ఉండేది. అయితే మొన్నీమధ్య ఏపీలో జరిగిన సార్వత్రిక...
9 August, 2024
విజయవాడని జగన్ అలా కాపాడేశారటగా!
ఒకే అంశంపై ఒక్కో వ్యక్తి స్పందన ఒక్కోలా ఉంటుంది. నిండుగా ప్రవహిస్తున్న కృష్ణనదిని చూసి సిఎం చంద్రబాబు నాయుడు కడుపు నిండిపోయిందన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం...
8 August, 2024
Page 227 of 1203
1
…
225
226
227
228
229
…
1,203
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story