Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 649
Telugu
ప్రీ వెడ్డింగ్ హంగామా షురూ!
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే - రణవీర్ సింగ్ ల జంట పెళ్లి హంగామా ఈ నెల 14, 15 తేదీలలో జరగనున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక సమాచారమే వెలువడగా, ప్రస్తుతం పెళ్లికూతురు దీపికా ఇంట ప్రీ వెడ్డింగ్ హంగామా షురూ అయ్యింది. బెంగుళూరులోని దీపికా ఇంట్లో పూజా కార్యక్రమాలతో ఈ పెళ్ళికి...
3 November, 2018
ట్రైలర్ టాక్ – ఈ “9”లో విషయం ఉంది!
9 బ్రైన్స్... 9 క్రైమ్స్... 9 హవర్స్... అంటూ హంగామా చేసిన "హవా" ధియేటిరికల్ ట్రైలర్ ను 9 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...
3 November, 2018
లీక్ అయిన అక్షర హాసన్ హాట్ ఫోటోలు?
కమల్ హాసన్ కూతురిగా, శృతిహాసన్ సోదరిమణిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అక్షర హాసన్ కు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇన్నర్...
2 November, 2018
ట్రైలర్ టాక్ – ఆల్ రౌండ్ షో!
ఇతర ఖాన్ హీరోలకు దక్కినటువంటి అపూర్వమైన విజయాలను అందిపుచ్చుకోవడంలో బాలీవుడ్ బాద్ షా ఇప్పటివరకు విఫలమైన వైనం తెలిసిందే. అయితే డిసెంబర్ 21వ తేదీన విడుదల కాబోతున్న...
2 November, 2018
అనౌన్స్ మెంట్ తోనే అలజడి రేపుతోన్న “ఆర్ఆర్ఆర్”
తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆఫ్ ది డికేడ్ "ఆర్ఆర్ఆర్" ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్...
2 November, 2018
మరీ ఇంత బక్కచిక్కిపోతే చూడలేమేమో!
అందం, అభినయంతో తెలుగు హీరోయిన్ గా మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' బ్యూటీ అంజలి ప్రస్తుత రూపం చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చిన...
2 November, 2018
“KKK” ట్రైలర్ టాక్!
రాజమౌళి "RRR" ప్రకటించిన తర్వాత ఇదే క్రమంలో, సినిమాల వెల్లువ కనపడుతోంది. అందులో రవితేజ "AAA" ఒకటి కాగా, తాజాగా "KKK" కూడా చేరింది. "కర్త కర్మ...
2 November, 2018
వయసుతో పాటు చంద్రబాబుకు చాదస్తం పెరుగుతుందా?
ఒకప్పుడు ఏమి మాట్లాడాలన్నా చాలా ఆచితూచి మాట్లాడే చంద్రబాబు ఈ మధ్య అనాలోచితంగా పదే పదే నోరుజారుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో బాగుండాలన్నదే టీడీపీ లక్ష్యమని,...
2 November, 2018
భీకరమైన హత్యాయత్నాన్ని తక్కువ చేసి చూపించారు… జగన్
కోడి కత్తి దాడిని వీలైనంతగా ఎక్కువ చేసి చూపి సింపతీ కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై...
2 November, 2018
ఆయనకేమన్నా పెద్దాపరేషన్ జరిగిందా… జగన్ పై జోకులు
మూడు అంగుళాల కత్తితో చిన్న గాయమైతే దానిని హత్యాయత్నం అంటూ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హుంగామా అంతా...
2 November, 2018
రాహుల్ గాంధీని కలిసి 24 గంటలు కాకముందే తెరపైకి ఓటుకు నోటు కేసు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిసి 24 గంటలు కాకముందే ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. చంద్రబాబు నాయుడు దూకుడుకు...
2 November, 2018
వివాదాస్పదంగా మారిన హీరోయిన్ కం లీడర్ ట్వీట్!
కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ హెడ్, ప్రముఖ హీరోయిన్ అయిన దివ్య స్పందన అలియాస్ రమ్య చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. సర్దార్ పటేల్ 'ఐక్యతా విగ్రహం'...
2 November, 2018
బిగ్గెస్ట్ మల్టీస్టారర్… సువర్ణావకాశం చేజారిపోయిందే..!
సూపర్ స్టార్ రజనీకాంత్ - యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ లను ఒకేసారి తెరపై చూడాలనేది తమిళ సినీ అభిమానుల చిరకాల కోరిక. కెరీర్ మొదట్లో ఇద్దరూ...
2 November, 2018
“సవ్యసాచి” – ఫస్ట్ టాక్!
అగ్ర హీరోలతో వరుసగా మూడు సినిమాలు చేసిన ట్రాక్ ఉన్న మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ... కెరీర్ లో వరుసగా రెండు హిట్లతో ఊపు మీదున్న దర్శకుడు...
2 November, 2018
మహిళా సెలబ్రిటీపై మరో మహిళ లైంగిక వేధింపులు!
'మీటూ' పేరుతో సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తోన్న ఉద్యమంలో ఇప్పటికే ఎన్నో సంచలన పేర్లు బయటకు వచ్చాయి. ఈ దెబ్బకు బాలీవుడ్ నటులు నానాపటేకర్, అలోక్...
1 November, 2018
అదే చంద్రబాబు ధీమా నా?
బీజేపీపై సమరశంఖం పూరించిన తెదేపా జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత కీలకమైన అడుగు వేశారు. ఎన్డీయే వ్యతిరేక పక్షాలన్నింటినీ ఒకే...
1 November, 2018
పవన్ కళ్యాణ్ ఓటమికి ఇప్పటినుండే వంకలు వెతుకుతున్నారా?
గుంటూరు లో రెండు రోజుల క్రితం ఒక సర్వే సంస్థ ప్రతినిధులను అడ్డగించి జనసేనకు చెందిన ఓటర్లను ఓటర్ లిస్టు నుండి తొలగిస్తున్నారని అభియోగించారు ఆ పార్టీ...
1 November, 2018
“సవ్యసాచి” – చైతూ కెరీర్ బెస్ట్!?
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుగాంచిన చందు మొండేటి దర్శకత్వం వహించిన "సవ్యసాచి" సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యుఎస్ ప్రీమియర్స్ తో విడుదల...
1 November, 2018
అపరచాణక్య అమిత్ షాకే షాక్ ఇచ్చిన కాంగ్రెస్
సమకాలీన రాజకీయాలలో అపరచాణక్య అని కీర్తింపబడుతున్న అమిత్ షాకు కాంగ్రెస్ గట్టి షాక్ ఇచ్చింది. కర్ణాటక ఉప ఎన్నికలకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉన్న...
1 November, 2018
కోదండరాంకు అయిదారు సీట్ల కంటే ఇవ్వనట్టేనా?
మహాకూటమిలో సీట్ల పంపకంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొంత క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. టీడీపీతో 14 సీట్లకు అంగీకారం కుదిరిందని.. తెజస, సీపీఐతో సీట్ల సర్దుబాటుపై...
1 November, 2018
ఇదో బిస్కెట్ సిరీస్… ఆడుకుంటున్న నెటిజన్లు..!
పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరగిన టీ20 సిరీస్ కోసం రూపొందించిన "బిస్కెట్ ట్రోఫీ" పాకిస్థాన్ పరువును నవ్వుల పాలు చేసింది. పీసీబీ మార్కెటింగ్ చీఫ్ నలియా భాటి రాజీనామాకు...
1 November, 2018
ఇప్పట్లో నో మ్యారేజ్… తేల్చిన డైవర్స్ హీరోయిన్..!
తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్, ఆ తరువాత దర్శకుడిని వివాహం చేసుకోవడం, అతని నుండి విడాకులు తీసుకోవడం... తదితర సంగతులు...
1 November, 2018
మోడీకి మొదలైన ఇంటి సెగ!
ప్రధాని నరేంద్ర మోడీకి ఇంటిపోరు మొదలయింది. కుటుంబం, బంధుత్వాలు అన్నింటిని వదిలేసి దూరంగా ఉంటున్న ఆయనకు సొంత సోదరుడి నుంచే అసమ్మతి సెగ మొదలైంది. ప్రస్తుతం రేషన్...
1 November, 2018
మీటూ… అక్టోబర్ హంగామా అంతా ఇదే..!
అక్టోబరు నెలలో దేశంలో ఎక్కువగా చర్చనీయాంశమైన అంశం ఏదో తెలుసా? 'మీటూ.' గత నెలలో భారతీయులు ఎక్కువగా చర్చించుకున్న అంశం ఇదేనని గ్లోబల్ మీడియా ఇంటెలిజెన్స్ సంస్థ...
1 November, 2018
పవన్ – జగన్ లకు చీమ కుట్టినట్లుగా కూడా లేదే!
సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం సాక్షిగా మరోసారి తెలుగు వారికి జరిగిన అవమానం హాట్ టాపిక్ గా మారింది. బిజెపి సర్కార్ నిరంకుశత్వానికి, తెలుగుపై చూపుతున్న నిర్లక్ష్యానికి...
31 October, 2018
‘-10’ డిగ్రీస్ లో షూటింగ్ చేస్తోన్న టాలీవుడ్ యూనిట్!
ఒక సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతగా కష్టపడతారోనని చెప్పడానికి నిదర్శనం ఈ పిక్. "ఆపరేషన్ గోల్డ్ ఫిష్" పేరుతో అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా...
31 October, 2018
పోస్టర్స్ తో పిచ్చెక్కిస్తోన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్!
నవంబర్ 3వ తేదీన శంకర్ - సూపర్ స్టార్ రజనీకాంత్ ల "2.0" సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదల కానున్న విషయం తెలిసిందే. అలాగే సినిమాను నవంబర్...
31 October, 2018
మహాకూటమి ఎవరికి వారే యమునా తీరే
కాంగ్రెస్ రాబోయే ఎన్నికలకు తన అభ్యర్థుల జాబితా గురించి రోజుకో మాట చెప్తుంది. అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం నెలకొందన్న భావనతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి...
31 October, 2018
Page 649 of 1190
1
…
647
648
649
650
651
…
1,190
ADVERTISEMENT
Most Popular
#M9INSIDE: DSP Objects to Vanga’s Heroine for Yellamma?
28 August, 2026
Toxic vs Peddi: Why Geetu Escaped While Buchi Got Slammed?
28 August, 2026
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story