“సైరా”లో నేనూ చేస్తున్నానొచ్!
మెగా కాంపౌండ్ నుండి హీరోలే కాదు, హీరోయిన్లు కూడా ఎంట్రీ ఇస్తారని నిరూపించిన నిహారిక, ప్రస్తుతం "హ్యాపీ వెడ్డింగ్" సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమా గురించి తెలుపుతూ... ఇందులో విలన్ క్యారెక్టర్ ఎవరైనా ఉంటే అది తానేనని, తన క్యారెక్టర్ వలనే సినిమా...
26 July, 2018