Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 93
Telugu
మాట తప్పడం, తిప్పడం కాదు దాటేస్తున్నారుగా..!
మాట తప్పడు మడం తిప్పడు అంటూ వైసీపీ శ్రేణులు వైస్ జగన్ ను ఉద్దేశించి చేసే ప్రశంసలు రోజులు గడిచే కొద్ది కరిగిపోతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదానే వైసీపీ లక్ష్యం అంటూ నాడు పోరాటాలు చేసిన జగన్ అటు పిమ్మట హోదా కోసం నేను కేంద్రంతో పోరాడలేను అంటూ మడం తిప్పారు. ఇక నారాసుర రక్త చరిత్ర...
4 December, 2025
అంబానీ, ఆదానీలు మంచోళ్ళా కాదా?
అంబానీ, ఆదానీలు మంచోళ్ళా కాదా? అంటే ఇదేం పిచ్చి ప్రశ్న అనిపించవచ్చు. కానీ అందరూ వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళేనని ఒప్పుకోరు. అలాగని చెడ్డవాళ్ళని కూడా చెప్పలేరు. కారణాలు...
4 December, 2025
వైసీపీ ‘సిలబస్’ మార్చుకోదా.? మార్చదా.?
పాఠశాలలో చదువుకునే విద్యార్థుల పాఠ్యపుస్తకాల సిలబస్ కూడా ప్రతి ఐదేళ్లకొకసారి మారుతుంది. అలాగే వినోదానికి తీసే సినిమాలు సైతం ట్రెండ్ కి తగ్గట్టుగా తమ స్క్రిప్ట్ సబ్జెక్టులను...
4 December, 2025
హత్యలు, అత్యాచారాలు: ఎవరు ఎవరికి నేర్పారు?
కోడి ముందా గుడ్డు ముందా? అనే ప్రశ్న అడిగితే ఎవరికో రోషం రావచ్చు. కానీ ఇది వారిని ఉద్దేశించి అడిగినదని మనవి. కనుక ఎవరూ భుజాలు తడుముకోనక్కరలేదు. సమాజంలో,...
4 December, 2025
కోహ్లీ నిరూపించుకున్నాడు మరి గంభీర్.?
భారత క్రికెట్ చరిత్రలో కపిల్, సచిన్, ధోని తో సరిసమానంగా నిలచే దిగ్గజ ఆటగాడు కోహ్లీ. అయితే కపిల్ భారత జట్టుకి తొలి వరల్డ్ కప్ అందించిన...
4 December, 2025
అమరావతికి చట్టబద్దత: థాంక్యూ జగన్!
జగన్ అమరావతిని రాజధానిగా వద్దనుకున్నారు. కానీ అయన పుణ్యమాని ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత లభించబోతోంది! ఒకవేళ జగన్ కూడా మాట, మడమ తిప్పకుండా అమరావతిని రాజధానిగా...
4 December, 2025
ట్రంప్-పుతిన్-మోడీ: ఓ క్రాస్ వర్డ్ ఫజిల్!
ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికా-రష్యా-ఉక్రెయిన్ మద్య జరుగుతున్న స్టోరీలు అందరూ చూస్తూనే ఉన్నారు. వాటితో భారత్కు ఎటువంటి సంబంధమూ లేదు. కానీ ట్రంప్...
4 December, 2025
రప్పారప్పాలతో ఎవరూ అధికారంలోకి రాలేరప్పా!
ప్రభుత్వం పాలన బాగోలేదు. రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు... అని ఓ ప్రతిపక్ష నేత నమ్మకంగా చెబుతున్నప్పుడు ఏం చేయాలి? నేరుగా ప్రజల మధ్యకు...
4 December, 2025
కూతురు పెళ్ళిలో కూడా పచ్చ చొక్కాయే!
ఒక రాజకీయ పార్టీల అధినేతల పాపులారిటీ, రాజకీయ చాతుర్యం, వైఖరి వంటివి ఆ పార్టీ మనుగడకు ప్రాధమిక అవసరం. ఎన్నికల్లో పార్టీల జయాపజయాలను నిర్ణయించే పలు అంశాల్లో...
4 December, 2025
AI … వీరే ఇలా చేస్తే ఎలా.?
అరచేతిలోకి ప్రపంచం అంటూ టెక్నాలజీ వినియోగంతో కదులుతున్న నేటి సమాజం ఆ టెక్నాలజీని సక్రమంగా వినియోగిస్తుందా అంటే అందులో కొంత శాతం తమ ఎదుగుదలకు దాన్ని వినియోగిస్తుంటే...
3 December, 2025
ప్యాకేజీలే తెలివి తేటలకు కొలమానమా?
ఈ రోజుల్లో మనుషుల విలువ, తెలివి తేటలను వారి సంపాదనతో కొలుస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎంత సంపాదిస్తున్నావనేదే ముఖ్యం తప్ప వివేకం, విచక్షణ, లోకజ్ఞానం, విలువలు, మల్టిపుల్...
3 December, 2025
అమరావతి: క్రెడిట్, డెబిట్ రెండూ నారాయణ పద్దులోనే
ఏపీ రాజధాని నిర్మాణంలో మంత్రి నారాయణ కీలకపాత్ర వహిస్తున్నారు. భూసేకరణ, పనుల పురోగతి, పర్యవేక్షణ, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తుంటారు. అటు కాంట్రాక్ట్ కంపెనీలతో, ఇటు ముఖ్యమంత్రితో, తన మున్సిపల్...
3 December, 2025
ఏపీ ఎన్నికల కురుక్షేత్రం అమరావతా.?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి vs వైసీపీ మధ్య జరుగుతున్న రాజకీయ కురుక్షేత్రానికి అమరావతి వేదిక కానుందా.? ఏపీ భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలకు ఇరు పార్టీల మధ్య...
3 December, 2025
నాలుగు క్లిక్స్తో నెల జీతం మాయం?
ఒకప్పుడు ఆదాయం, ఖర్చులు అన్నీ నగదు రూపంలో జరిగేవి. కనుక చేతితో పట్టుకొని కళ్ళతో నోట్లను చూస్తూ బుర్రతో లెక్కించేవారు. కనుక తరుగుతున్న, పెరుగుతున్న ఆ నోట్ల...
3 December, 2025
తెలంగాణ నాయకుల అత్యుత్సహం…ఎందు కోసం.?
ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి తెలంగాణలో అధికార చేతికందడానికి పదేళ్ల సమయం పట్టింది. ఆ దశాబ్ద కాలపు ఎదురుచూపులు ఫలించి ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారాన్ని...
3 December, 2025
కేసీఆర్, రేవంత్… ఇదే తేడా!
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బద్ధ శత్రువులు. నిత్యం పరస్పరం విమర్శించుకుంటూనే ఉంటాయి. ప్రతి ఎన్నికలో ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడుతూనే ఉంటాయి. కనుక...
3 December, 2025
విడాకుల నుంచి విజయం వరకు ఒంటరి పోరాటాలే
సినీ ప్రముఖులు పెళ్ళి చేసుకున్నా విడాకులు తీసుకున్నా అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. ఎందుకంటే వారు సెలబ్రిటీలు కనుక. అయితే హీరోలు విడాకులు తీసుకుంటే అభిమానులు చాలా...
3 December, 2025
రవీంద్ర భారతిలో బాల సుబ్రమమణ్యం వద్దంటే…
హైదరాబాద్లోని రవీంద్ర భారతి సాహిత్యం, కళలకు నిలయం. కనుక దాని ఆవరణలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. అది రవీంద్ర భారతికి మరింత...
3 December, 2025
వైసీపీ అరటిపళ్ళు కేజీ 50 పైసలు మాత్రమే!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బజారులో అరటిపళ్ళు కనీసం డజను రూ.60 నుంచి 100 వరకు ఉన్నాయి. అదే దేశవాళి అయితే రూ.60-70 వరకున్నాయి. అదే... కేజీలలో వాటి...
2 December, 2025
వేణుస్వామి: నేనింతే సామీ!
వేణు స్వామి ప్రముఖ జ్యోతిష్యులు అనాలా లేదా వివాదాస్పద జ్యోతిష్యులు అనాలా? అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. గత ఏడాది నాగ చైతన్య–శోభితా దూళిపాళ వివాహం చేసుకున్నప్పుడు,...
2 December, 2025
మాట, మౌనం: కేసీఆర్ మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా
జనసేన పార్టీ ఎన్నికలలో గెలిచినప్పుడు, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డెప్యూటీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత డెప్యూటీ సిఎం...
2 December, 2025
విజయవాడలో ఇక విద్యుత్ బస్సులు మాత్రమే?
దేశంలో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మహానగరాలలో వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతూనే ఉంది. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్...
2 December, 2025
పవన్ వ్యాఖ్యలు ముదురుతున్న వివాదం…
ఏలూరు పర్యటనలో భాగంగా " కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది" అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రోజుకో కొత్త రూపం దాల్చుతూ...
2 December, 2025
సిఎం రేవంత్ రెడ్డి: ఈ వయసులో ఇంత చురుకుగా… భేష్!
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు 20-30 ఏళ్ళ వయో పరిమితి. వారికి పదవీ విరమణ వయసు 60-62 ఏళ్ళు. ఆ వయసులో వారు ఇదివరకులా సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తించలేరని...
2 December, 2025
కేటీఆర్ భవిష్యత్ కి కేసీఆర్ గతం అవసరమా.?
బిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడిగా ఎదగాలనుకుంటున్న కేటీఆర్ ఇటు పార్టీ శ్రేణుల నమ్మకాన్ని గెలవాలి, అలాగే అటు తెలంగాణ ప్రజల మనసు మెప్పించాలి, దానికి తోడు ప్రత్యర్థి పార్టీ...
2 December, 2025
కొడాలి విషయంలో కూటమి వెనక్కి తగ్గిందా.?
కొడాలి నాని...గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొంతు కన్నా ఈయన గొంతే మీడియాలో ఎక్కువ వినిపించేది, టీడీపీ శ్రేణులను కవ్వించేది. నందమూరి...
2 December, 2025
ప్రభుత్వాలు మారితే అభివృద్ధికి బ్రేకులు: ఓ అమరావతి, ఓ కాళేశ్వరం!
గతంలో ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన పనులను, తీసుకున్న నిర్ణయాలను, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాస్త మార్పు చేర్పులతో యధాతధంగా కొనసాగించేవి. కనుక దేశం ఈ మాత్రం అభివృద్ధి...
2 December, 2025
వాయిదాలు…భారీ మూల్యాలేనా.?
సినిమాలలో కానీ రాజకీయాలలో కానీ వాయిదా అనేది సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో చిత్ర యూనిట్ విఫలం అయితే దాని...
1 December, 2025
Page 93 of 1202
1
…
91
92
93
94
95
…
1,202
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
List Of Titles On OTT This Week!
21 September, 2026
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story