ఆసియా కప్ లో భారత్ పై పాక్ మూడోసారి రాణిస్తుందా?
ఆసియా కప్ లో భారత్ పాల్గొనబోతుంది అనే వార్త బయటకు వచ్చిన క్షణం నుండి ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది. కొందరు, ఆటలను-రాజీకీయాలను కలపకూడదు అని భారత్-పాక్ మ్యాచ్ కు మద్దతు ఇవ్వగా, మరి కొందరు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ జరగకూడదని తమ వ్యాఖ్యలను తీర్మానించారు.
అయితే ఏదేమైనప్పటికీ, భారత్ ఆసియా కప్ లో పాల్గొన్నది, అందరు...
26 September, 2025