సచిన్, చిరంజీవి, నాగ్ లను ఏకం చేసిన తిరుమల!
క్రికెట్ దేవుడు సచిన టెండూల్కర్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలు నేటి ఉదయం తిరుమలలో కలిశారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన వీరంతా, వీఐపీ బ్రేక్ దర్శనానికి ముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. గత రాత్రి వీరు తిరుమలకు రాగా, అధికారులు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం...
1 June, 2016