పార్లమెంట్ చేసిన చట్టాలను సుప్రీంకోర్టు అడ్డుకోగలదా?
రాష్ట్రపతి, పార్లమెంట్, సుప్రీంకోర్టు.. మన దేశంలో, మన రాజ్యంగంలో అత్యున్నత స్థానంలో ఉంటాయి. భారత్ రాజ్యాంగం వ్రాస్తున్నప్పుడే వాటి పరిధి, అధికారాలు, బాధ్యతలు చాలా స్పష్టంగా నిర్వచించి విభజన రేఖలు గీశారు.
అలాగే ఒకరి పరిధిలో మరొకరు ప్రవేశించాల్సి వచ్చినప్పుడు ఏవిదంగా వ్యవహరించాలో కూడా రాజ్యాంగంలో ముందే స్పష్టంగా పేర్కొన్నారు.
మన రాజ్యాంగంలో ఇంత నిర్దిష్టంగా పేర్కొనందునే ఇంతకాలం...
18 April, 2025