చెప్పేవి శ్రీరంగ నీతులు…చేసేవి వైసీపీ రాజకీయాలా.?
పక్కనోడికి చెప్పడానికే నీతులు....అదే మన వరకు వస్తే వైసీపీ రాజకీయాలే అన్నట్టుగా సమయాన్ని, సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. లైలా ఫ్రీ రిలీజ్ వేడుకలో పృథ్వి చేసిన కామెంట్స్ గాను బాయ్ కాట్ లైలా అంటూ # టాగ్ ను సర్క్యులేట్ చేస్తున్న వైసీపీ శ్రేణులు గజని లా గతం మరిచారా అనిపిస్తుంది.
గత...
13 February, 2025