ఎస్పీ జాషువాగారు ఎక్కడున్నారు… సన్మానిస్తాం రండి!
వైసీపి నేతలకు తొత్తులుగా పనిచేసిన పలువురు పోలీస్ అధికారులు ఇప్పుడు టిడిపి నేతలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వారిలో కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కూడా ఒకరు. ఆయన వల్లభనేని వంశీ, కొడాలి నానిలకు విధేయంగా మెసులుకుంటూ గత ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను అరెస్ట్ చేసి,...
6 June, 2024