విలువలు విశ్వసనీయత: జగన్ మళ్లీ అదే పాట!
కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి, జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే చాలా కామెడీగా ఉంటుంది. ఈరోజు తాడేపల్లి ప్యాలస్‌లో జగన్ ఎమ్మెల్సీలని ఉద్దేశ్యించి మాట్లాడిన మాటలు విన్నప్పుడు తన లోపాల గురించి తానే స్వయంగా చెప్పుకున్నట్లు ఉండటం విశేషం. ఇంతకీ ఆయన ఏమన్నారో క్లుప్తంగా...
“రాజకీయాలలో అన్నిటికంటే ముఖ్యం క్యారెక్టర్, విశ్వసనీయత.” ఆయనలో ఆ రెండు గుణాలు కొరవడటం...
13 June, 2024