ఏపీలో చెత్త పన్ను స్టాప్… అమరావతిలో క్లీనింగ్ స్టార్ట్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణస్వీకార్మ్ చేయకముందే, ఈ 5 ఏళ్ళ జగన్ పాలనలో పేరుకుపోయిన చెత్త, చెత్త నిర్ణయాలను ఊడ్చేయడం ప్రారంభం అయ్యింది. ముందుగా చెత్తపన్ను పేరుతో జగన్ ప్రభుత్వం చేసిన దోపిడీని తక్షణం నిలిపివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు రావడంతో ఈ నెల నుంచి నుంచి రాష్ట్రంలో ఎక్కడా చెత్తపన్ను వసూలు...
9 June, 2024