రోజా, అంబటి, గుడివాడ, బుగ్గన వేలేసుకున్నారే పాపం!
ఈసారి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిన్నట్లే ఉన్నాఋ. ఇప్పటి వరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో మంత్రులు రోజా (నగరి), అంబటి రాంబాబు (సత్తెనపల్లి), పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (పుననూరు), బుగ్గన రాజేంద్రనాధ్ (డోన్), గుడివాడ అమర్నాథ్ (గాజువాక) వెనకబడిపోగా బొత్స సత్యనారాయణ ఒక్కరే ఆధిక్యంలో కొనసాగుతున్నారు, వైసీపి ఎమ్మెల్యేలలో కొడాలి నాని...
4 June, 2024