ఎగ్జిట్ పోల్స్: మరో కొన్ని గంటలు ఓపిక పట్టాలి… తప్పదు
లోక్సభ ఎన్నికలలో 7వ మరియు చివరి విడత పోలింగ్ శనివారం జరుగబోతోంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 57 ఎంపీ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగబోతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6లోగా క్యూ లైన్లలో ఉన్నవారందరికీ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది...
31 May, 2024