చంద్రబాబు, భువనేశ్వరిపాటి కష్టపడలేరా?
ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా ఈ ఎన్నికలు టిడిపికి, రాష్ట్రానికి ఎంత కీలకమైనవో గుర్తించి, ప్రజల మద్య తిరుగుతూ పార్టీకి బలం కూడగడుతున్నారు.
మరోపక్క చంద్రబాబు నాయుడు కూడా మండుతున్న ఎండలను లెక్కచేయకుండా ప్రజాగళం పేరుతో ప్రజల మద్య తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీలో...
30 March, 2024