2024 ఎన్నికలు…రాష్ట్రానికే కాదు అన్ని పార్టీలకు కీలకమే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలు రాష్ట్రానికి ఎంత కీలకమో, అలాగే పోటీలో తలబడుతున్న అన్ని రాజకీయ పార్టీలకు అంతే కీలకంగా మారనున్నాయి. తెస్తానన్న ప్రత్యేక హోదా తేలేదు...ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీ అందుకోలేకపోయారు...ఉన్న ఒక్క రాజధాని పూర్తి కాలేదు..తెచ్చిన మూడు రాజధానుల ఊసేలేదు.
అప్పులు తప్ప ఆదాయం చూడని రాష్ట్రంగా,...
5 April, 2024