ఏపీలో అధికార మార్పు జరిగే ముందు ‘రక్తపాతం’ తప్పదంటా…!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు అధికార వైసీపీ కి ఇటు కూటమి పార్టీలకు మధ్య హోరాహోరీ ఎన్నికల ప్రచారం సాగుతున్న తరుణంలో నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
తనను కలవడానికి వస్తున్న అభిమానుల సముహంలో కొంతమంది అల్లరిమూకలు చేరి చిన్న చిన్న బ్లేడ్లతో నా...
2 April, 2024