ఓట్లు చీల్చాలని ఒకరు… కలపాలని మరొకరు!
వచ్చే ఏపీ శాసనసభ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చేసి సిఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపదమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే చెపుతున్న సంగతి తెలిసిందే. అయితే టిడిపితో కలిసేందుకు ఇష్టపడని బిజెపితో ముందుకు సాగుతూ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఏవిదంగా అడ్డుకోవాలనుకొంటున్నారో ఇంకా...
4 January, 2023