చంద్రబాబు సభలో జనాల పూనకాలు… జగనన్న సభకి తోలుకోవడాలు
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఇంచుమించు ఒకే సమయంలో రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలలో సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. గమ్మతైన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి సభకి జనాలను బ్రతిమాలుకొనో బెదిరించో తీసుకురావలసి వస్తుంటే, చంద్రబాబు నాయుడు పర్యటనలకి వేలాదిగా జనాలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు.
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం నియోజకవర్గంలోని జోగినాధునిపాలెంలో...
31 December, 2022