ఇలా అయితే ‘బిగ్ బాస్’ నుండి తప్పుకుంటా!
తమిళ ‘బిగ్ బాస్’ షోలో నటి ఓవియా ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్త కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమలహాసన్... బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఇస్తున్న టాస్క్ లపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ... పోటీలో పాల్గొనే వారు మానసిక...
7 August, 2017