జగన్, కేసీఆర్‌లను రప్పించలేని వ్యవస్థలు
జగన్, కేసీఆర్‌లకు చట్టాలు వర్తించవా? ఏపీలో ప్రభుత్వం మారి 14 నెలలు పూర్తయినా, జగన్ ఒక్కరోజు కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. ఆరు నెలలు దాటితే సభ్యత్వం రద్దవుతుందని తెలిసి ఒకసారి వచ్చి సంతకం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అసెంబ్లీ మొహం చూడలేదు. ఇక మిగిలిన నాలుగేళ్ళూ కూడా రారని అర్ధమవుతూనే ఉంది.
ఇక్కడ జగన్,...
31 August, 2025