ప్యాలస్ రాజకీయాలతో వైసీపీ మళ్ళీ గెలుస్తుందా?
ఆంధ్రాలో టీడీపి, వైసీపీ అధినేతల పనితీరు, వారి ఆలోచనా విధానాలు చాలా భిన్నంగా ఉంటాయని అందరికీ తెలుసు. జగన్ 2019 లో అధికారంలోకి రాగానే 2024 ఎన్నికలే లక్ష్యంగా అనేక పధకాలు, రాజకీయ వ్యూహాలు అమలు చేశారు.
అవన్నీ బెడిసికొట్టినప్పటికీ, జగన్ 5 ఏళ్ళు ముందుగానే ఎన్నికలలో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా పనిచేశారని స్పష్టమవుతోంది.
అంతకు ముందు...
24 August, 2025