చంద్రబాబు కూడా అలా చేస్తే జగన్ అవుట్?
ఏపీలో మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ఆ పార్టీలో ముఖ్య నేతలు చాలా మంది దీనిలో ఉన్నారని, జగన్ అంతిమ లబ్ధిదారని సిట్ అధికారులు ఇప్పటికే బలమైన సాక్ష్యాధారాలు సేకరించి ఛార్జ్-షీట్లో పేర్కొన్నారు.
కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఈ కేసుని రాష్ట్ర స్థాయిలోనే హ్యాండిల్ చేయబోతున్నట్లు అనిపిస్తోంది. జగన్ కూడా...
7 September, 2025