కేఏ పాల్… ఏం టైమింగయ్యా మీది!
సీరియస్ సినిమాలలో కామెడీ ఒకలా ఉంటుంది. కామెడీ సినిమాలలో కామెడీ మరోలా ఉంటుంది. ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ మొదటి రకానికి చెందినవారు.
అత్యంత సీరియస్గా రాజకీయాలు జరుగుతున్నప్పుడు కేఏ పాల్ ఎంట్రీ ఇస్తే అందరూ ఒక్కసారి రిలాక్స్ అయిపోవచ్చు.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ- కల్వకుంట్ల కవిత మద్య చాలా సీరియస్గా రాజకీయాలు జరుగుతుంటే, కేఏ పాల్ ఎంట్రీ...
3 September, 2025