బీఆర్ఎస్ తప్ప మరొకటి ఉండొద్దనుకుంటే…
రాజకీయ పార్టీల స్థాపనకు రకరకాల కారణాలు ఉంటాయి. అవి హేతుబద్దంగా ఉన్నప్పుడు ప్రజలు వాటిని ఆదరిస్తారు... తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపి, తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీలు ఆవిర్భవించినప్పుడు వాటికి ప్రజలు బ్రహ్మరధం పట్టారు.
మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే మజ్లీస్, బిజేపి వంటి పార్టీలను కూడా ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. లౌకికవాదానికి కట్టుబడి...
18 February, 2026