ఏపీ బీజేపీ కాలక్షేపానికి డబుల్ ఇంజన్ సర్కార్!
ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన, టిడిపితో పొత్తు ఖరారు చేసుకొని సీట్ల సర్దుబాట్ల వరకు వచ్చేసింది. మరోపక్క ‘తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది నేనే’ అని గొప్పగా చెప్పుకొంటున్న వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు వచ్చేస్తున్నారు. అయినా పొత్తుల విషయంలో ఏపీ బీజేపీ ఇంకా అయోమయంలోనే...
5 January, 2024