Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 219
Telugu Politics
ప్యాలస్‌లోకి కంటెయినర్: ఏమైనా వచ్చాయా… బయటకు వెళుతున్నాయా?
తాడేపల్లిలోని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసంలోకి మంగళవారం ఓ కంటెయినర్ వాహనం ప్రవేశించింది. దానిపై పోలీస్ అని వ్రాసి ఉంది. అయితే అది ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రధాన ద్వారం గుండా ప్రవేశించలేదు. వేరే మార్గంలో ప్రవేశించింది. అది లోనికి ప్రవేశిస్తున్నప్పుడు, కొంత సేపు తర్వాత బయటకు వెళ్లిపోతున్నప్పుడు కూడా భద్రతా సిబ్బంది దానిని...
27 March, 2024
సమయం లేదు మిత్రమా…. జైలు, బెయిల్ అన్నీ ఉన్నాయిగా!
ఒకప్పుడు పార్టీ సిద్దాంతాల పట్ల నమ్మకమున్న కార్యకర్తలలో నుంచి నాయకులు తయారయ్యేవారు. అందుకే ఇదివరకు రాజకీయ పార్టీలకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన తట్టుకొని నిలబడగలిగేవి. కానీ ఇప్పుడు...
27 March, 2024
175 సీట్లు వైసీపికే అంటే ఇలాగా…. ఎవరూ అర్దం చేసుకోరూ
ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పుడు జగన్ బటన్ నొక్కి డబ్బు పంచిపెట్టలేరు. కనుక మరో దారి చూసుకోవలసిందే. అలాంటి దారులు వైసీపికి చాలా తెలుసు....
27 March, 2024
ఏపీ రాజకీయాలలో ఆ ఆరుగురి మాజీ ముఖ్యమంత్రుల రాజకీయ వారసులు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాజకీయ వారసులుగా ప్రజాదరణ పొందిన నేతలు చాలామందే ఉన్నప్పటికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆరుగురి ముఖ్యమంత్రుల కుమారులు నేడు ఏపీ రాజకీయ...
26 March, 2024
కవితని అరెస్ట్ చేశారుగా… కనుక మాది బీజేపీకి బీ-టీమ్ కాదు!
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన, ఆలోచించదగ్గ వ్యాఖ్యలు చేశారు. “శాసనసభ ఎన్నికలలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య...
26 March, 2024
బీజేపీలో వైసీపి కోవర్టులు, టిడిపి కోవర్టులు… అందుకే ఈ దుస్థితి
బీజేపీలో వైసీపి కోవర్టులున్నారని టిడిపి, లేదు టిడిపి కోవర్టులే ఉన్నారని వైసీపి వాదించుకొంటున్నాయి. బీజేపీలోని సోము వీర్రాజు వంటి వైసీపి కోవర్టుల ద్వారా తనకు నర్సాపురం టికెట్...
26 March, 2024
కడిగిన ముత్యానికి రిమాండ్… తిహార్ జైలుకి తరలింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వారం రోజులుగా ఈడీ కస్టడీలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు, ఏప్రిల్ 9 వరకు (రెండు...
26 March, 2024
ఆనాడు కూడా ఇలాగే మాట్లాడురుగా సార్?
విశాఖ పోర్టులో పట్టుబడిన మాదక ద్రవ్యాల కంటెయినర్ విషయంలో టిడిపి బలంగా వాదనలు వినిపిస్తుండటంతో వైసీపి ఆత్మరక్షణలో పడింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల కొన్ని...
26 March, 2024
రఘురామ కోసం టిడిపిలో ఎవరు త్యాగం చేయాలో?
మాజీ వైసీపి ఎంపీ రఘురామకృష్ణరాజు టికెట్ వ్యవహారం టిడిపి అభ్యర్ధుల మెడకు చుట్టుకోబోతోంది. ఆయన చాలా కాలంగా టిడిపి, జనసేన, బీజేపీలతోనే అంట కాగుతున్నప్పటికీ ఇంతవరకు ఏ...
26 March, 2024
కేసీఆర్ చేసిన తప్పు జగన్ చేయలేదట… అందుకే గెలుస్తారట!
సజ్జల రామకృష్ణా రెడ్డి వైసీపికి ప్రధాన కార్యదర్శి, జగన్ ప్రభుత్వానికి సలహాదారు. కానీ ఆయన ఆ పార్టీకి సాయపడుతున్నారో లేక శల్యసారధ్యం చేస్తూ ఎన్నికలలో దెబ్బ తీయబోతున్నారో...
26 March, 2024
పొత్తంటే… పొడవాలి… పొడుచుకోకూడదు…!
రానున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ-జనసేనలతో పాటు బీజేపీ కూడా జత కట్టిన వైనం, ఆ తర్వాత సీట్లను ప్రకటించిన విధానం రాజకీయ విజ్ఞులకు సుపరిచితమే. అభివృద్ధి అన్న...
25 March, 2024
రండి బాబు… రండి… వినోదం ఇక్కడ కూడా ఉంది..!
సినిమాల మీద మన తెలుగు ప్రేక్షకుల మక్కువ తెలియనిది కాదు. ప్రపంచమంతా కరోనాతో సతమతమవుతుంటే, సినీ ఇండస్ట్రీని 'బాహుబలి' లాగా చేతులెత్తి నిలబెట్టిన ఘనత తెలుగు ప్రేక్షకులకే...
25 March, 2024
ఆళ్ళ లో మస్తు షేడ్స్ ఉన్నాయిగా…!
గత ఎన్నికలలో మంగళగిరి ఎమ్మెల్యే గెలుపొందిన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డి గెలిచిన తరువాత స్థానిక నియోజకవర్గ ప్రజలకు చేసిందేమిటి అనే ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానాలను...
25 March, 2024
కథ అడ్డం తిరిగిందా….తిప్పారా..?
2019 ఎన్నికలలో వైసీపీ నుండి నర్సాపురం పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి గెలుపొందిన రఘు రామరాజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని నెలలకే అధికార పార్టీ పై,...
25 March, 2024
ఎత్తిన ప్రతి చెయ్యి దిగాలి…వాగిన ప్రతి నోరు ముయాలి..!
పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయాడు...పార్టీని నిలబెట్టుకుంటాడా...అన్న మాదిరి ఎదో ఒక పార్టీలో విలీనం చేసేస్తాడా...కార్లను మార్చినట్టు పెళ్లాలను మారుస్తాడు...ప్యాకేజీ కు పార్టీని అమ్మేసుకుంటున్నాడు...తన సామజిక వర్గ...
25 March, 2024
ఈ ఐదేళ్లలో వైసీపీ సాధించేమిటి…? పోగొట్టిందేమిటి..?
2019 ఎన్నికలలో ఎవ్వరి ఊహకు అందనంత మెజారిటీ సాధించి తెలుగు రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యువజన శ్రామిక రైతు...
25 March, 2024
వైసీపీ మరో ఛాన్స్ తో…టాలీవుడ్ దారెటు…?
ఈసారి ఏపీ ఎన్నికలు అటు ఏపీ ప్రజలతో పాటు ఇటు సినీ ఇండస్ట్రీ కి కూడా జీవన్మరణ సమస్యే కానుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి...
25 March, 2024
కేసీఆర్ గంతలు కట్టుకుంటే ఒకే… కానీ అందరికీ అంటే ఎలా?
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ మళ్ళీ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. తన ఫామ్‌హౌస్‌లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలలో...
24 March, 2024
విన్నారా?మరో 30 ఏళ్ళు జగనే సిఎం అట…. బాబాయ్!
జనసేన, వైసీపిల మద్య చాలా కాలం ఊగిసలాడిన ముద్రగడ పద్మనాభం చివరికి వైసీపిలో చేరిపోయారు. కనుక జగన్ మనసులో మాటలను, ఆలోచనలను, వైసీపి భాషలో ప్రజలకు వివరిస్తున్నారు....
24 March, 2024
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ గురించి అప్పుడే చెప్పా కదా?
తెలంగాణలో ఇంటలిజన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడింది. తీగ లాగితే డొంక కదిలిన్నట్లు ఈ వ్యవహారంలో ఇద్దరు ఎస్పీలు శనివారమే...
24 March, 2024
అయితే రఘురామ కృష్ణరాజు పరిస్థితి ఏమిటి?
బీజేపీ అధిష్టానం తిరుపతి, రాజంపేట, నరసాపురం, రాజమండ్రి, అనకాపల్లి, అరకు ఎంపీ సీట్లకు అభ్యర్ధులు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. తిరుపతి నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు వర ప్రసాద్...
24 March, 2024
ఏపీ బీజేపీ నేతలు పోటీకి భయపడుతున్నారట… నిజమేనా?
టిడిపి, బీజేపీల మద్య సీట్ల సర్దుబాట్లు జరిగి దాదాపు రెండు వారాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు బీజేపీ శాసనసభ, లోక్‌సభ అభ్యర్ధులను ప్రకటించలేకపోయింది. కానీ టిడిపి, జనసేనలు మాత్రం...
24 March, 2024
నేడు తెలంగాణలో, రేపు ఆంధ్రప్రదేశ్‌లో… సేమ్ టూ సేమ్ తప్పదా?
అధికారంలో ఉన్నప్పుడు నా అంతటివాడు లేడు... నాకు ఎదురే లేదని పెట్రేగిపోతే ఏమవుతుందో తెలంగాణలో కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీలను వారి కనుసన్నలలో మసులుకున్న పోలీస్ అధికారులను చూస్తే...
24 March, 2024
నారావారి రక్త చరిత్ర తో ఒక్క ఛాన్స్…దగ్గుపాటి డ్రగ్స్ తో మరో ఛాన్సా…?
2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వివేకా హత్య పై వైసీపీ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు అనేది కాలం గడిచే కొద్ది వివేకా కుటుంబసభ్యులతో పాటు...
23 March, 2024
ఢిల్లీ, ఝార్ఖండ్ సిఎంలను కూడా అరెస్ట్ చేయగలిగారు కానీ…
ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యర్ధి పార్టీలన్నీ గజగజవణికిపోతున్నాయి... ఎప్పుడు సీబీఐ అధికారులు తలుపు తడతారో... ఈడీ, ఐటి అధికారులకు సోదాలకు వస్తారో అని! ఇది వరకు సీబీఐ, ఈడీ...
23 March, 2024
కవిత అరెస్ట్: బిఆర్ఎస్ పార్టీకి ఇంకా తెలియదా.. ఏంటి చెప్మా!
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 365 రోజులలో ప్రతీరోజూ కూడా తెలంగాణ అంతటా బిఆర్ఎస్ పార్టీ హడావుడి కనిపిస్తూనే ఉండేది. శాసనసభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీ హడావుడి...
23 March, 2024
సాంప్రదాయ రాజకీయాలలో అయితే… చంద్రబాబు నాయుడు
శనివారం విజయవాడలో టిడిపి, జనసేన, బీజేపీ మూడు పార్టీల అభ్యర్ధులకు చంద్రబాబు నాయుడు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్...
23 March, 2024
డ్రగ్స్ మరకలు కాషాయానికి అంటవా? బీజేపీ ధీమా ఏమిటో?
విశాఖ పోర్టులో వేలకోట్ల విలువైన 25,000 కేజీల నిషేదిత డ్రగ్స్ పట్టుబడితే, దానిపై టిడిపి, జనసేన, వైసీపి మూడు పార్టీలు గట్టిగా తమ వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపి...
23 March, 2024
Page 219 of 296
1
…
217
218
219
220
221
…
296
ADVERTISEMENT
Most Popular
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story