Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 277
Telugu
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల సందడి..!
బాహుబలితో తన స్థాయిని, పరిధిని పెంచుకున్న తెలుగు సినిమా RRR తో ఆస్కార్ అవార్డు అందుకునే స్థాయికి చేరుకుంది. తాజాగా విడుదలైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ లో భాగంగా తెలుగు సినిమా తన హవా కొనసాగించింది. ఈ అవార్డులో 2024 లో ''బెస్ట్ ఫిలిం అఫ్ ది ఇయర్'' గా...
21 February, 2024
పవన్: జాతీయ నాయకులతో ఎన్నోచివాట్లు తిన్నాను..!
భీమవరం సభలో జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాబు అరెస్టు నేపథ్యంలో రాజమండ్రి వేదికగా టీడీపీ తో పొత్తు ప్రకటన...
21 February, 2024
రేవంత్: హైద్రాబాద్ ఐటీ రంగానికి పునాది చంద్రబాబే..!
వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఐటీ రంగాన్ని పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదే అనేది ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం అంగీకరించిన...
21 February, 2024
నెగ్గాలి అంటే ఎక్కడ తగ్గాలో కూడా పవన్ కు తెలుసు..!
గత ఎన్నికలో పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు స్థానాలలో ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తప్పకుండ అసెంబ్లీ లోకి అడుగుపెట్టాలని గట్టి...
21 February, 2024
మొన్న ఆంధ్ర జ్యోతి…నేడు ఈనాడు…రేపు…?
మొన్న రాప్తాడు జగన్ సిద్ధం సభలో వైసీపీ కార్యకర్తలు మీడియా ప్రతినిధులపై దాడికి సిద్దమయ్యి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ పై విచక్షణరహితంగా దాడి చేసి చావబాదారు. కనీసం...
21 February, 2024
నీకోసం ‘ఎరైనా’ అవుతా…’సొరైనా’ అవుతా..?
జగన్ మోహన్ రెడ్డి కి వీర విధేయులుగా నిరూపించుకోవడానికి ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టడానికైనా, తమ రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకోవడానికైనా రెడీ అంటూ ముందుకెళ్తున్నారు కొందరు...
21 February, 2024
బటన్ నొక్కుతూ పోతే ‘భవిష్యత్ పేజీలు’ శూన్యమా..?
గడిచిన నాలుగున్నరేళ్లుగా బటన్ నొక్కడానికే ముఖ్యమంత్రి పదవి అన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగుతూ వస్తుంది. ఈ బటన్ నొక్కడానికే వైసీపీ పార్టీకి ప్రజలు 151...
21 February, 2024
త్రిష పై మరో కాంట్రవర్సీ…!
ఈ మధ్యకాలంలో త్రిష పై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. మొన్నీ ఈమధ్య కాలంలో లియో సినిమాలో నటించిన మన్సూర్ అలికాన్ త్రిష మధ్య...
20 February, 2024
అదంతా పైడ్ సర్విసా….?
భామకలాపం -2 తో ఓటిటీ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియమణి పపరాజీ కల్చర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పపరాజీ అంటే ఫోటోలు తీయడం అట. ఈ...
20 February, 2024
పొత్తులో ఇవన్నీ కామన్, సరిపెట్టుకుంటారా..సర్దుకుంటారా..?
రాజమండ్రి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలతో, కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పై ఒక...
20 February, 2024
తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగానే… 6,000 కోట్ల పెట్టుబడులు.. మరి ఏపీకి?
ప్రభుత్వాలను రాజకీయ పార్టీలే నడిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం మారిన ప్రతీసారి నిర్ణయాలు, విధానాలను పూర్తిగా మార్చేసుకోనవసరం లేదు. అవసరమనుకున్న కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు సాగితే సుస్థిరత...
20 February, 2024
గోడకు కొట్టిన బంతిలా ఆళ్ళ రామకృష్ణ… మళ్ళీ వైసీపిలోకి!
రెండు నెలల క్రితమే వైసీపికి రాజీనామా చేసి ఏపీ కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి మళ్ళీ నేడు జగన్ సమక్షంలో వైసీపిలో చేరిపోయారు....
20 February, 2024
విశాఖలో రిజర్వ్ బ్యాంక్! మరో కొత్త డ్రామా దేనికంటే….
ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 58 నెలలు అవుతోంది. ఇన్నేళ్ళలో ఒక్క పెద్ద నిర్ణయం తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా కనిపెట్టి గొప్పగా చెప్పుకున్నమూడు రాజధానులు,...
20 February, 2024
లోక్‌సభ ఎన్నికలు: కేసీఆర్‌కి మరో అవకాశమా… మరో అగ్నిపరీక్షా?
మార్చి 9 తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగబోతున్నందున అధికారంలో ఉన్న వైసీపికి...
20 February, 2024
గుడివాడ టికెట్ నాకే… కాదని జగన్ చెప్పారా?
ఈసారి ఏపీ శాసనసభ ఎన్నికలలో గుడివాడ ‘హాట్ సీట్’గా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడని టిడిపి, జనసేనలు ‘మార్క్’...
20 February, 2024
జగన్ కళ్ళకు సజ్జల గంతలు… యుద్దానికి సిద్దమట!
వైసీపిలో రెండో స్థానంలో ముగ్గురున్నారు. వారిలో సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఒకరు. సాధారణంగా ఆయన వివేకా హత్య కేసు గురించి మాట్లాడేందుకు లేదా జగన్ భజన...
20 February, 2024
జనసేన: జగన్ చెపుతున్న అభివృద్ధి ఇదేనా..!
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రము అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, అన్నింటిలో మనమే నెంబర్ వన్, ఆదాయంలోనూ మనదే ప్రధమ స్థానం అంటూ ప్రయివేట్ విద్యాసంస్థల మాదిరి...
19 February, 2024
ప్రాంతీయ పార్టీలు…జాతీయ రాజకీయాలు…!
దక్షిణ భారతంలో పార్టీ పరంగా బలహీనంగా ఉన్న ప్రభుత్వం పరంగా చాలా బలంగా ఉంది బీజేపీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బీజేపీ కి అధికార, ప్రతిపక్ష...
19 February, 2024
కొడాలి స్వామి భక్తికి ప్రతిఫలం..! అనుభవించక తప్పదుగా..!
తమను నమ్మి ఓటేసిన ప్రజలను రోడ్లకు వదిలేసి తమ వ్యక్తిగత ఏజెండాలతో, అధిష్టానం మెప్పు కోసం, రాజకీయ విలువలు అనేవాటికి చరమ గీతం పాడి,...
19 February, 2024
‘కళాతపస్వి’ అనే బిరుదుకే వన్నె తెచ్చిన ‘విశ్వనాధ్’ గారు..!
తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఆయన స్థానం నభూతోనభవిష్యతి అని చెప్పాలి. ఆయన లాంటి దర్శకుడు ఇంతకూ ముందు లేరు ఇకముందు రారు అనడంలో ఎటువంటి సందేహం...
19 February, 2024
బాలినేని బోధన: ఇప్పుడు అసెంబ్లీలో అన్ని బూతులేనట…!
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంటికే పిన్షన్, రేషన్ తీసుకువెళ్ళడానికి వాలంటీర్లను నియమించాం అంటూ సగర్వం గా చెప్పుకుంటున్న జగన్, ఆడవారి పై కుసంస్కారంగా ఎలా...
19 February, 2024
చొక్కాలు మడతపెట్టే సమయం వచ్చింది అనడంలో పరమార్ధం ఇదేనా..?
ఏపీ ఎన్నికల ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతుంది అధికార వైసీపీ పార్టీ. సిద్ధం అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు ఇక చొక్కా మడతపెట్టాల్సిన...
19 February, 2024
తారకరత్నకు టిడిపి శ్రద్ధాంజలి… వైసీపికి అవసరమే లేదు!
గత ఏడాది జనవరి 27న టిడిపి యువనేత నారా లోకేష్ కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంబించినప్పుడు, ఆయనతో కలిసి నడిచిన తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోతే, ఆయనను...
18 February, 2024
మీరేగా అధికారంలో ఉన్నారు… కేసు ఎందుకు పెట్టలేదు?
టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా(మహేశ్వర రావు)పై సాక్షి మీడియాలో వరుస కధనాలు ప్రసారం చేస్తోంది. గత ఎన్నికలలో వైసీపి ప్రభంజనంలో కేవలం 25...
18 February, 2024
కేసులతో పవన్ కళ్యాణ్‌ని కట్టడి చేయగలదా?
తెలంగాణలో నియంతృత్వ పాలన చేశారనే తీవ్ర అపవాదుమూటగట్టుకున్న మాజీ సిఎం ప్రతిపక్షాలను రాజకీయంగా నిర్వీర్యం చేసే ప్రయత్నమే చేశారు తప్ప ప్రతిపక్ష నేతలపై ఏదో ఓ సాకుతో...
18 February, 2024
దేశాన్ని కాపాడుతానన్న కేసీఆర్ పార్టీని కాపాడుకోగలరా?
లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ బిఆర్ఎస్ నేతలు మీడియాకు లీకులు ఇస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత నలుగురూ పైకి...
18 February, 2024
మేనల్లుడి వివాహానికి జగన్ డుమ్మా… తప్పు ఎవరిది?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలస్‌లో నేడు వైభవంగా జరిగింది. వారి వివాహానికి విజయమ్మతో సహా...
18 February, 2024
అడుక్కుంటే ఆస్తిలో వాటా… హైదరాబాద్‌లో చోటు ఇస్తారా?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ‘రా కదిలి రా..’ సభలతో ప్రజల మద్యకు వచ్చి జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, మరోపక్క టిడిపి యువనేత నారా లోకేష్ ‘శంఖారావం’...
18 February, 2024
Page 277 of 1204
1
…
275
276
277
278
279
…
1,204
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story