కేసీఆర్ కి కేటీఆర్, హరీష్ మరి జగన్ కోసం.?
ఓటమిలో కూడా బిఆర్ఎస్ ను కాపాడేందుకు కేసీఆర్ కు తోడు ఆయన తనయుడు కేటీఆర్ ఉన్నారు, అలాగే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కనిపిస్తున్నారు. వీరిద్దరూ కలిసి 2023 ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి నుంచి నేటి వరకు కేసీఆర్ అజ్ఞాతంలో ఉన్నప్పటికీ పార్టీని రాజకీయంగా బలంగా ముందుకు తీసుకెళ్లగలుతున్నారు.
రేవంత్ రెడ్డి ఎంత దూకుడుగా బిఆర్ఎస్ పై...
5 April, 2026