కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా రేవంత్ అలా చెక్ పెట్టారా?
నేడు తెలంగాణ శాసనసభ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి మాజీ సిఎం కేసీఆర్‌ని ఉద్దేశ్యించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కి మొదటి నుంచి దళితులంటే చాలా చులకనభావం ఉంది. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి, దళితుడైన రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తర్వాత అదీ పీకేశారు.
మేము...
29 March, 2026