Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 833
Telugu
ఇక నుండి… ఏపీ – తెలంగాణాలతో కేంద్రానికి రిలేషన్ కట్..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇక నుంచి ఎటువంటి పొరపొచ్చాలు వచ్చినా కేంద్రం జోక్యం ఉండదు. గొడవలను ఇద్దరూ కలిసి చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిందే. జోక్యానికి రాష్ట్రపతి అస్సలు ముందుకు రారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 108కి రెండు వారాల్లో కాలదోషం పట్టబోతోంది. జూన్ 2 నుంచి అది ఉన్నా లేనట్టే లెక్క....
14 May, 2017
కొలిక్కి వచ్చిన చంద్రబాబు కల!
ఆంధ్రప్రదేశ్ ను డిజిటల్ మయం చేయాలనేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. దీనికి సంబంధించి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా 149 రూపాయలకే అన్ని సదుపాయాలు...
14 May, 2017
జయలలిత వంట మనిషిపై హత్యా ప్రయత్నం!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరుగుతున్న అనుమానాస్పద మరణాలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనపడడం లేదు. ఇటీవల కొడనాడులోని ఆమె ఎస్టేట్లోని వాచ్ మన్ దారుణ హత్యకు...
14 May, 2017
నచ్చడం కాదు… అదిరిపోయిద్ది : భళ్ళాలదేవుడు మాట!
వినూత్నమైన కధలను ఎంచుకుని సినిమాలు చేస్తున్న యువహీరో నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడిపోయినట్లేనని సినీ సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగిస్తున్నారు. ఒకరు కాదు,...
14 May, 2017
ప్రస్తుతం “స్పైడర్” స్టేటస్ కు సూట్ అయ్యే ఫోటో!
“స్పైడర్” సినిమాకు సంబంధించి సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఆన్ సెట్స్ లోని మహేష్ స్టిల్స్ ను పోస్ట్ చేస్తూ అభిమానులను ఊరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే....
14 May, 2017
ఒక్క మ్యాచ్ ఫలితం… మూడు జట్ల నిరీక్షణ..!
లీగ్ మ్యాచ్ ల చివరి రోజుకు చేరుకున్నప్పటికీ ఈ ఏడాది ప్లే ఆఫ్స్ లో స్థానం పొందే నాలుగు జట్లు ఖరారు కాలేదు. అయితే ముందుగా...
14 May, 2017
“స్పైడర్” వాయిదాలకు అసలు కారణం!
జూన్ 23వ తేదీన విడుదల అని స్వయంగా దర్శకుడు మురుగదాస్ ప్రకటించిన తర్వాత, దానిని ప్రిన్స్ మహేష్ బాబు ధృవీకరించిన తర్వాత కూడా “స్పైడర్” సినిమా...
13 May, 2017
బాహుబలి 2 – షాకింగ్ రెమ్యూనరేషన్స్!
బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 1200 కోట్లు దాటిన “బాహుబలి 2 – ది కన్ క్లూజన్” సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి ఖాతాలో ఎన్ని...
13 May, 2017
మ్యాచ్ ఫిక్సింగ్ – ఫస్ట్ హాఫ్ 111/0, సెకండాఫ్ 154/10..!
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో 7వ స్థానంలో గుజరాత్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసారన్న ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే...
13 May, 2017
ఈ బాబు పోస్టర్ కు టాప్ హీరోయిన్స్ లైక్స్!
సమకాలీన సినిమాలపై తన భావాలను నిర్మొహమాటంగా వెల్లడించడం ‘కుందనపు బొమ్మ’ సమంత సిద్ధాంతం. తను విమర్శించాలి అనుకుంటే... అది మహేష్ బాబు సినిమా పోస్టర్ అయినా...
13 May, 2017
చైతూ ట్రైలర్ తో నాగార్జున ఒప్పుకోవడం లేదు!
అక్కినేని నాగార్జునతో “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమాను తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ రెండవ సినిమా కూడా అన్నపూర్ణ బ్యానర్లో రూపుదిద్దుకుంది. నాగచైతన్య హీరోగా నిర్మాణం జరుపుకున్న...
13 May, 2017
“బాహుబలి” ఖాతాలో ఇన్ని రికార్డులా!
'బాహుబలి-2: ద కన్ క్లూజన్' రికార్డుల పంట పండించింది. అనితర సాధ్యమైన రీతిలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 30 రికార్డులు సాధించి సత్తాచాటింది. టీజర్, ట్రైలర్, పోస్టర్...
13 May, 2017
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఏపీ సిఎం అదృశ్యం!
అమెరికా పర్యటన ముగించుకున్న చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా విజయవాడ రావాల్సి ఉంది. ఢిల్లీ...
13 May, 2017
భారీ స్కాంను పట్టించిన లగ్జరీ కారు!
ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ పట్టణంగా పేరున్న విశాఖపట్టణంలో వెలుగు చూసిన 1500 కోట్ల కుంభకోణం... వైజాగ్ వాసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత పెద్ద కుంభకోణమా?...
13 May, 2017
పూణేకు షాక్… ఉత్కంఠలో అన్ని జట్లు..!
పాయింట్ల పట్టికలో దిగువ స్థాయిలో ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు టాప్ 4లో ఉన్న పూణే రైజింగ్ జైంట్స్ కు సూపర్ షాక్ ఇచ్చారు....
13 May, 2017
2000 కోట్ల క్లబ్ లో “బాహుబలి 2” పక్కానా?
తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన “బాహుబలి 2” సినిమాకు ప్రేక్షకులు ఎక్కడికక్కడ జననీరాజనం పలికిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 1200 కోట్లను తన...
13 May, 2017
దెబ్బకు ట్వీట్ తొలగించింది!
ఈ సీజన్ లో ఐపీఎల్ లో ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచిన విషయం క్రికెట్ అభిమానులకు తెలిసిందే. మరో...
13 May, 2017
రకుల్ ప్రీత్ సింగ్… అదరగొట్టేసిందిగా..!
వెండితెరపై తెలుగు హీరోయిన్లు కనిపించేది బహు అరుదు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ తేజస్వి వంటి ఒకరిద్దరు హీరోయిన్లు కనిపిస్తున్నప్పటికీ, వారు కూడా వెస్ట్రన్ కాస్ట్యూమ్స్...
12 May, 2017
మహేష్, కొరటాలను ఫాలో అవుతున్న హీరోయిన్!
‘శ్రీమంతుడు’ జోడి అయిన కొరటాల శివ – ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి “భరత్ అనే నేను” సినిమా కోసం జత కట్టనున్న విషయం తెలిసిందే....
12 May, 2017
2017 ఏడాదిలో ‘బెస్ట్ జోక్’ ఇదే!
రాజకీయాలలో అధికారంలోకి రావాలన్న ఆశ ఉండడం సహజమే. ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైసీపీకి అయితే అదొక్కటే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్షానికి కూడా అర్హత...
12 May, 2017
మురుగదాస్ కూడా రాజమౌళి రూట్ లోనే..!
‘బాహుబలి 2’ విడుదలైన తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా “స్పైడర్” కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ‘బాహుబలి’ అమోఘ విజయం తర్వాత ‘శ్రీమంతుడు’...
12 May, 2017
త్రివిక్రమ్ ‘బాబా – సైంటిస్ట్’ డైలాగ్ గుర్తుందా!
త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం నుండి జాలువారిన అద్భుతమైన డైలాగ్ లలో ‘జులాయి’లో అల్లు అర్జున్ చేత చెప్పిన ‘బాబా – సైంటిస్ట్’ డైలాగ్ ఒకటి. “లాజిక్...
12 May, 2017
ఐపీఎల్ 10 – మ్యాచ్ ఫిక్సింగ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలు ఎంతటి కుదుపును కుదిపాయో అన్న విషయం తెలిసిందే. వీటి ప్రభావంతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్...
12 May, 2017
అదే జరిగితే చంద్రబాబుకు తిరుగుండదు!
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు నీటి కష్టాలు తప్పవన్న సంకేతాలు తొలి ఏడాదిలోనే కనిపించాయి. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోలవరం పూర్తయితే కొంత కష్టాలు...
12 May, 2017
అంత్యక్రియలకు ముందు నిషిత్ కు పెళ్లి చేసారు!
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు గురువారం నాడు నెల్లూరులోని పెన్నా నదీ...
12 May, 2017
పరాజయంలో ఇంత కిక్ ఉందా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుకునే సమయానికి పాయింట్ల పట్టిక రసవత్తరంగా మారింది. కింగ్స్ ఎలెవన్ జట్టు ఒక్క మ్యాచ్ ఓడిపోతే చాలు... పాయింట్ల...
12 May, 2017
‘ఇంస్టాల్ మెంట్’ కట్టలేక కారు అమ్మేసిన ‘పవన్ కళ్యాణ్’
‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కున్న ఆర్ధిక బాధలు గురించి ఇప్పటికే పలు బహిరంగ సభలలో స్వయంగా పవర్ స్టారే చెప్పిన విషయం తెలిసిందే. రాజకీయాలలో...
11 May, 2017
మహేష్ ‘భరత్ అనే నేను’ లాక్ అయ్యింది!
ఆలు లేదు... చూలు లేదు... అల్లుడేమో సోమలింగం... అన్నారట వెనుకటికొకరు. ప్రస్తుతం కొరటాల శివ – మహేష్ బాబు సినిమాల పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటివరకు...
11 May, 2017
Page 833 of 1191
1
…
831
832
833
834
835
…
1,191
ADVERTISEMENT
Most Popular
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
#M9INSIDE: DSP Objects to Vanga’s Heroine for Yellamma?
28 August, 2026
Toxic vs Peddi: Why Geetu Escaped While Buchi Got Slammed?
28 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story