పవన్ కష్టం, కష్టార్జితంతో గుర్తింపు పొందినప్పుడు…
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నేడు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని కలిసి, తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల గురించి వివరణ ఇచ్చుకున్నాక వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్‌కి అందించి వెళ్ళిపోయారు. జనసేన సోషల్ మీడియాలో ఈ విషయం ధృవీకరించింది.
జనసేన...
23 May, 2026