మోడీ ఎందుకు యుద్ధం చేస్తున్నారో తెలుసా?
భారత్ అన్ని మతాలను సమానంగా గౌరవించే లౌకికవాద దేశం కాగా, పాకిస్థాన్ ఇస్లాం మతం అనుసరించే దేశంగా నిలిచింది.
ఇందువల్లే భారత్‌లో వివిద మతస్తులు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. అన్ని రంగాలలో సమాన స్థాయిలో కనిపిస్తుంటారు.
కానీ పాక్ ఇస్లాం మతం పేరుతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అభివృద్ధికి నోచుకోకుండా మిగిలిపోయింది. పైగా భారత్‌పై ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు చేస్తూనే...
10 May, 2025