వచ్చే తెలంగాణ ఎన్నికలలో గేమ్ చేంజర్: హరీష్ రావు?
జగన్ ఎన్ని కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్రంలో క్రీస్టియన్, మైనార్టీ వర్గాల ఓటు బ్యాంక్ కారణంగా బీజేపితో ఎన్నటికీ చేతులు కలపలేరు. మరోపక్క కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపి మూడు పార్టీల మద్య మంచి సఖ్యత ఉంది.
చంద్రబాబు నాయుడు పట్ల పవన్ కళ్యాణ్. ఆయన పట్ల నారా లోకేష్ చూపుతున్న గౌరవ మర్యాదలు, అలాగే మూడు పార్టీల...
13 May, 2025