ఏపీలో తంతే తెలంగాణలో పడ్డారా.?
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం వివాదాలలో, రాజకీయ జీవితం అయోమయంలో కొనసాగుతుంది. అయినా కూడా దువ్వాడ తాను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన వారికీ మాత్రం దూరం కాలేకపోతున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మద్దతు చూసుకుని ప్రత్యర్థి పార్టీల మీద తెగ రెచ్చిపోయిన దువ్వాడ, వైసీపీ ఓటమితో వైసీపీ కండువా మార్చలేక,...
7 May, 2025