వైసీపీ నేతలందరూ ఇలా ప్రత్యక్షమయ్యారేమిటి?
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నేతలందరూ నిత్యం ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యలపై జగన్ ప్రభుత్వంతో పోరాడుతుండేవారు. జగన్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను, వైఫ్యల్యాలను, అసమర్దతని, అవినీతిని, ఆరాచకాలను ఎండగడుతూనే ఉండేవారు.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు కూడా అదే చేస్తున్నారా?అంటే అవునని...
18 May, 2025