టిడిపి, జనసేనల తొలి జాబితా ప్రకటించేశారుగా!
టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ పార్టీల ముఖ్యనేతలతో కలిసి నేడు ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నివాసంలో సమావేశమై అభ్యర్ధుల జాబితాపై చర్చించిన తర్వాత తొలి జాబితాని ప్రకటించారు.
175 శాసనసభ స్థానాలలో టిడిపి 94 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. జనసేనకు మొత్తం 24 శాసనసభ, 3 లోక్సభ స్థానాలు దక్కాయి. వాటిని...
24 February, 2024