ఏపీలో పరిశ్రమలు విలవిల… అయ్యో పాపం!
జగన్ ప్రభుత్వం ఆంధ్రాకు కొత్తగా ఒక్క పరిశ్రమని తేలేకపోయినా, తెచ్చి ఉద్యోగాలు కల్పించలేకపోయినా, కనీసం ఉన్నవాటిని కాపాడుకున్నా చాలు. వాటిలో పనిచేస్తున్న కార్మికులు సంతోషించేవారు. కానీ వాటినీ బ్రతకనీయడం లేదు. భారీ, మీడియం స్థాయి పరిశ్రమలకు లంచాల కోసం వివిద విభాగాల అధికారుల వేధింపులు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. వాటికి తోడు వైసీపి నేతల వేధింపులు,...
17 February, 2024