వైసీపీ వ్యూహంలో చిక్కుకోవడానికి ఏపీ ప్రజలు ”అభిమన్యులా..?అర్జునులా..?”
ప్రతిపక్షాలు వేసే పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటూ స్క్రిప్ట్ మార్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన గెలుపు కోసం తన సైన్యంతో కొన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఆ వ్యూహాలతో చిక్కుకోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారో లేదో రానున్న రోజులలో తెలుస్తుంది.
ఇప్పటికే యాత్ర తో...
13 February, 2024