జగన్పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విన్నారా సజ్జలగారూ?
ఏపీ తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్ళవుతునప్పటికీ, వాటి మద్య రాజకీయ బంధాలు నేటికీ విడిపడటం లేదు. కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఉప్పూ నిప్పూలా ఉండేవారు కనుక విభజన సమస్యలు పరిష్కరించుకోలేకపోయారనుకున్నా, కేసీఆర్-జగన్ మద్య బలమైన చాలా బంధం ఉన్నప్పటికీ వారు ఎందుకు పరిష్కరించుకోలేదో తెలీదు.
విభజన సమస్యలను పరిష్కరించుకోనప్పటికీ అవసరమైనప్పుడు ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారు. తమ...
10 February, 2024