వైసీపిలో బాలినేని అధ్యాయం ముగిసిన్నట్లే? తర్వాత?
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికు బంధువు కూడా అయిన ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కంట్లో నలుసులా మారడం విశేషం. ఒంగోలు ఎంపీ సీటుపై కన్నేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నిస్తుండటంతో, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అండగా ఎమ్మెల్యే బాలినేని నిలబడుతున్నారు.
ఒకవేళ మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా ఆయన కుమారుడు రాఘవ...
31 January, 2024