బాలినేనికి మేరుగ క్లీన్ చిట్: చెవిరెడ్డి ఫ్లెక్సీలను ఆయన చించలేదట!
ఒంగోలు లోక్సభ స్థానాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్ ఖరారు చేయడంతో బాలినేని వర్గం భగ్గుమంది. ఒంగోలులో ఆయనకు స్వాగతం చెపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. మంత్రి మేరుగ నాగార్జున కార్యాలయం వద్ద, జిల్లా వైసీపి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట కాదని చెవిరెడ్డి...
3 February, 2024