వైఎస్ షర్మిల డైలీ డోస్లో నేడు గుండ్లకమ్మ…
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతీరోజూ జగనన్నకు ప్రేమతో ఒకటి రెండు డోసులు ఇస్తూనే ఉన్నారు. వాటిని ఆయన జీర్ణించుకోలేకపోవడం ఆయన సమస్య!
శనివారం వైఎస్ షర్మిల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రకాశం జిల్లాలోని మద్దిపాడులోని గుండ్లకమ్మ ప్రాజెక్టుని సందర్శించారు. తర్వాత డైలీ కోటాలో భాగంగా ఆమె అన్నకు ఈరోజు డోస్ ఇచ్చేశారు.
“మా తండ్రి వైఎస్...
27 January, 2024