ధృతరాష్ట్రుడు, గాంధారిలాగే వైసీపి కూడా?
అలనాడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేక లోకాన్ని చూడలేకపోతే, భర్త చూడని లోకాన్ని తాను కూడా చూడకూడదనుకున్న గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుని జీవితాన్ని చీకటి చేసుకుంది. ప్రస్తుతం వైసీపి పరిస్థితి కూడా ఇదే!
జగన్ తాను అర్జునుడినని చెప్పుకుంటున్నప్పటికీ, ధృతరాష్ట్రుడులా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో నిన్న జగన్ ప్రసంగం విన్నప్పుడు తప్పులు,...
7 February, 2024