ఈనాడు మీడియాపై ఏపీ ప్రభుత్వం వేటు వేయబోతోందా?
గత కొన్ని రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలపై సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శిస్తుండటం, వైసీపీ ఆత్మసాక్షి మీడియాలో పుంఖానుపుంఖాలుగా ఈనాడు పిచ్చి రాతలు, ఎల్లో మీడియా అంటూ వరుస కధనాలు ప్రచురిస్తుండటం గమనిస్తే వాటిలో ఈనాడుపై వైసీపీ ప్రభుత్వం ఏదోవిదమైన ఆంక్షలు విధించి నిలిపివేసేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది.
మంత్రి...
26 February, 2023