పెద్ద సినిమాల కరువుతో తెలుగు బాక్సాఫీస్
అతివృష్టి అనావృష్టి సామెతను అక్షరాలా పాటించడంలో టాలీవుడ్ నిర్మాతలు ఎప్పుడూ ముందుంటారు. ఒక ప్లానింగ్ తో వీలైనంత క్లాష్ లేకుండా చూసుకోవడం ఏ కోశానా అమలు జరగడం లేదు. పరిస్థితి ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు పెద్ద సినిమాలు కేవలం ఇరవై నాలుగు గంటల గ్యాప్ తో రిలీజయ్యేంత. వాల్తేరు...
21 February, 2023