బిల్ గేట్స్ టీ, సమోసాలకు ఎంత ఖర్చు చేశారో లెక్కలు బయటపెట్టాలి!
గమనిక: చంద్రబాబుని ఎవరూ పొగడరాదు! ఇలాంటి బోర్డు బయట ఎక్కడా కనిపించకపోవచ్చు. కానీ వైసీపీలో ప్రతీ ఒక్కరి మనసులో తప్పక ఉంటుంది. కనుక తాము ద్వేషించే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని ఎవరు పొగిడినా వారిని కూడా వైసీపీ శత్రువులుగానే పరిగణిస్తుంది.
కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువన్నట్లు, చంద్రబాబు నాయుడుని పొగిడినవారు ఎంత గొప్పవారైనా, ఎంత ప్రముఖులైన...
17 February, 2026